డెబియన్ ప్యాకేజీ అనేది డెబియన్ _ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థ_ ద్వారా యాప్‌లు లేదా లైబ్రేరీలు పంపిణీ చేయడానికి అనుమతించే ఫైళ్ళ సమాహారం. ప్యాకేజింగ్ యొక్క లక్ష్యం స్థిరమైన పద్ధతిలో డెబియన్ కోసం కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను ఇన్స్టాల్, అప్‌గ్రేడ్, కాన్ఫిగర్ చేయడం మరియు తొలగించడం యొక్క ఆటోమేషన్‌ను అనుమతించడం. ఈ ఆటోమేషన్‌ని Salsa CIతో మరింత వేగంగా & సులభతరంగా చేయడం తెలుగులో నేర్చుకుందాం.
Speakers: Kaja Harisai Bhavabhuthi